Thursday, March 12, 2026
E-PAPER
Homeజిల్లాలుఘనంగా స్వపరిపాలన దినోత్సవం

ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – తొగుట

విధ్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్య శించాలని ప్రధానోపాధ్యాయులు జాలిగామ వెంకటయ్య అన్నారు. గురువారం మండ లంలోని వెంకట్రావుపేట ప్రాథమిక పాఠశాల లో విద్యార్థులు స్వయం పాలన దినోత్స వాన్ని ఘనంగా నిర్వహించారు. విధ్యార్థు లు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. డీఈవోగా కంకణాల అశ్విత్, ఎంఈఓ గా జస్వంత్, కాంప్లెక్స్ ప్రధానోపా ధ్యాయులుగా హర్షవర్ధన్, ప్రధానోపాధ్యా యులుగా సాత్విక్ విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విధ్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాల కు ఎదగాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సుజాత, సురేందర్ రెడ్డి, శ్రీధర్, రేఖ, శైలజ తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -