Saturday, March 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామ కమిటీ అధ్యక్షున్ని పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు

గ్రామ కమిటీ అధ్యక్షున్ని పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట
గోవిందరావుపేట గ్రామ పార్టీ బీఆర్ఎస్ అధ్యక్షులు అక్కినపల్లి రమేష్ కు ఆపరేషన్ జరిగింది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు లకావత్ నరసింహ నాయక్, ములుగు జిల్లా సీనియర్ నాయకులు మాజీ గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్ లు శనివారం హాస్పిటల్ కి వెళ్లి రమేష్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ రమేష్ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు.

ఈ కార్యక్రమంలో గోవిందరావుపేట మాజీ సర్పంచ్ దేవ,  పోరిక కిరణ్  (విద్యాసంస్థ), సీనియర్ లీడర్ కంపాటి కృష్ణ మరియు చల్వాయి గ్రామ కమిటీ అధ్యక్షులు నామ్ పూర్ణ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -