Saturday, March 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నర్సరీని పరిశీలించిన పడంపల్లి సర్పంచ్

నర్సరీని పరిశీలించిన పడంపల్లి సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
గ్రామపంచాయతీ పడంపల్లిలో సర్పంచ్ వాగ్మారే విజయకుమారి సంజు ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన 99 డేస్ ప్రోగ్రాంలో భాగంగా పడంపల్లి గ్రామపంచాయతీలోని నర్సరీ విజిట్ చేయడం జరిగింది. అక్కడే నర్సరీలోని మొక్కలను పరిశీలించాము. ఈ కార్యక్రమంలో చెండేగావ్ గ్రామపంచాయతీ కార్యదర్శి వికాస్ రెడ్డి  మరియు పడంపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి గంగాధర్, గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు, గ్రామ ప్రజలు, పెద్దలు, యువకులు, తదితరులు పాల్గొనడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -