Sunday, March 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మల్లికార్జున స్వామి కళ్యానోత్సవంలో పాల్గొన్న శ్రీనివాస్ రెడ్డి

మల్లికార్జున స్వామి కళ్యానోత్సవంలో పాల్గొన్న శ్రీనివాస్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – తొగుట 
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఆదివారం మండల కేంద్రంలో యాదవుల ఆరాధ్య దైవమైన మల్లన్న ఆలయ వార్షికోత్సవంలో భాగంగా ముగింపు ఉత్సవల్లో శ్రీనివాస్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సభ్యులు అయనను శాలువాతో సన్మానించారు. 

ఆయన వెంట మండల అధ్యక్షుడు అక్కం స్వామి, గ్రామ సర్పంచ్ పాగాల శోభ కొండల్ రెడ్డి, ఉప సర్పంచ్ తిరుపతి, నిరంజన్ రెడ్డి, భరత్ తేజ, బండారి మల్లేశం, దుద్దేడ యాదగిరి, ముక్కెర కనకయ్య, మధు రెడ్డి, బాలమల్లు, భాస్కర్, గణేష్ రెడ్డి, ఆంజనే యులు, రామ స్వామి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -