- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
జిల్లాలో 85 వివిధ సంక్షేమ హాస్టల్లో చదివే విద్యార్థిని,విద్యార్థులకు, సిబ్బందికి ఫాసషల్ రికార్డు నేషన్ అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెసిడెన్షియల్ స్కూల్స్ ,యస్ సి, యస్. టీ , బీసీ వెల్ఫేర్, మైనార్టీ, మోడల్ స్కూల్, కేజీ బివి, హాస్టల్,స్కూల్ లో చదివే విద్యార్థినీ విద్యార్థులు సిబ్బంది తప్పకుండా హాజరును ఫేసిలాల్ రికగ్నైజేషన్ ద్వారా హాజరు శాతం, సిబ్బంది యొక్క అటెండన్స్ ధ్రువీకరించడం జరుగుతుందని తెలిపారు.
- Advertisement -



