- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని గ్రామ పంచాయతీ పడంపల్లిలో 99 డేస్ ప్రోగ్రామ్ లో భాగంగా సర్పంచ్ వాగ్మారే విజయ కుమారి సంజు కుమార్ గ్రామ పంచాయతీ కార్మికులకు ఘనంగా సన్మానించారు. అదేవిధంగా మరియు వారికి కావలసిన పి పి ఈ ఇట్లు, శుభ్రం చేసి పరికరాలు అందించారు. ఈ కార్యక్రమం కార్యదర్శి గంగాధర్, వార్డు సభ్యుల, గ్రామ పెద్దలు, ప్రజలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



