Monday, March 16, 2026
E-PAPER
Homeఆటలుజాతీయ తైక్వాండో పరిశీలకుడిగా బాబులాల్‌

జాతీయ తైక్వాండో పరిశీలకుడిగా బాబులాల్‌

- Advertisement -

హైదరాబాద్‌ : ఆల్‌ ఇండియా యూనివర్శిటీస్‌ (ఏఐయూ) జాతీయ తైక్వాండో చాంపియన్‌షిప్స్‌కు పరిశీలకుడిగా (అబ్జర్వర్‌) తెలంగాణకు చెందిన జె. బాబులాల్‌ నియమితులయ్యారు. ఈ నెల 16 నుంచి 20 వరకు జలంధర్‌లోని డిఏవీ విశ్వవిద్యాలయం వేదికగా తైక్వాండో ఆల్‌ ఇండియా యూనివర్శిటీస్‌ జాతీయ చాంపియన్‌షిప్స్‌ జరుగనున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి విశ్వవిద్యాలయ జట్లు ఈ పోటీల్లో పాల్గొంటాయి. ఈ ప్రతిష్టాత్మక పోటీలకు పరిశీలకుడిగా ఎంపికవటం గర్వంగా ఉందని బాబులాల్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -