Tuesday, March 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలురోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

- Advertisement -

నవతెలంగాణ- హైదరాబాద్: పెద్దపల్లి జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంచిర్యాలకు చెందిన లయన్స్ క్లబ్, క్రెడాయ్ సభ్యుడు ఎడ్ల శ్రీనివాస్, రజిత దంపతులు తమ కుమార్తె రిషితను చూసి హైదరాబాద్ నుండి సోమవారం రాత్రి మంచిర్యాలకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ సమీపంలో కారు అదుపుతప్పి కల్వర్ట్‌ను ఢీకొనడంతో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -