Tuesday, March 17, 2026
E-PAPER
Homeఖమ్మంఅంగన్వాడీ కేంద్రంలో వసతులు కల్పన

అంగన్వాడీ కేంద్రంలో వసతులు కల్పన

- Advertisement -

– కౌన్సిలర్ మహేష్ బాబు కు సన్మానం 
నవతెలంగాణ – అశ్వారావుపేట 

మున్సిపాలిటీలోని 11 వ వార్డు పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో స్థానిక కౌన్సిలర్ నార్లపాటి మహేష్ బాబు నీటి నిల్వ కుండీ,వాటర్ ట్యాప్ వసతి కల్పించి కుర్చీ లను సమకూర్చారు. ఈ సందర్భంగా మంగళవారం కౌన్సిలర్ మహేష్ బాబు ను సూపర్వైజర్ జాఫియా,టీచర్ సౌదా లు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిమ్మగడ్డ మోహన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -