కస్తూరి మౌనిక రామ్ కిషోర్..
నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలో పసర గ్రామంలో గల సిద్ధార్థ హై స్కూల్ లో నవోదయలో సీట్లు సాధించడంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అగ్రస్థానంలో ఉందని నవోదయ స్కూల్ ప్రధానోపాధ్యాయులు కస్తూరి మౌనిక రామ్ కిషోర్ అన్నారు. మంగళవారం మౌనిక రామ్ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ గత సంవత్సరం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధిక సీట్లు సిద్ధార్థ హై స్కూల్ నుండి రావడం జరిగిందని, ఈ సంవత్సరం కూడా జవహర్ నవోదయ ఎంట్రన్స్ లో 2026 సంవత్సరంలో లో కూడా సిద్ధార్థ పాఠశాల నుండి నవోదయ 12 మంది విద్యార్థులు సీట్లు సాధించి విజయభేరి మోగించడం ఎంతో ఆనందంగా ఉంది అని అన్నారు. నవోదయలో గత రెండు సంవత్సరాలుగా ప్రభంజనం కొనసాగిస్తున్నామని విద్యార్థులు విద్యార్థుల తల్లి దండ్రులు ప్రజలు సిద్ధార్థ హై స్కూల్ ప్రభంజనాన్ని గమనిస్తున్నారని అన్నారు.
నవోదయ సీట్ల సాధనలో సిద్ధార్థ స్కూల్ అగ్రస్థానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


