- Advertisement -
హైదరాబాద్ : ఏఐప్లస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ అంబాసిడర్‌గా భారత క్రికెటర్ ఇషాన్ కిషన్ నియమితులయ్యారు. ఇషాన్ కిషన్ ప్రతిభ, అంకితభావం తమ బ్రాండ్ విలువలకు నిదర్శనమని, త్వరలో రాబోతున్న నోవా సిరీస్‌తో స్మార్ట్‌ఫోన్ రంగంలో విప్లవం సృష్టిస్తామని ఏఐప్లస్ సీఈఓ మాధవ్ శేథ్ తెలిపారు. ప్రీమియం ఫీచర్లను అందుబాటు ధరలో సామాన్యులకు అందించాలనే లక్ష్యంతో ఈ కొత్త సిరీస్ రాబోతోందన్నారు.
- Advertisement -



