- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: న్యూఢిల్లీలోని పాలం భారీ అగ్ని ప్రమాదం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మృతుల్లో ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. మంటల భయంతో ఇద్దరు వ్యక్తులు భవనంపై అంతస్తు నుంచి దూకగా, వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. తాజాగా ఈ దర్ఘుటనపై పీఎం మోడీ తీవ్ర విషాదం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2లక్షలు, గాయపడినవారికి రూ.50వేలు ఎక్స్ గ్రేషియో ప్రకటించారు.
- Advertisement -



