Wednesday, March 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొడిచర గ్రామంలో రంజాన్ తోఫా పంపిణీ

కొడిచర గ్రామంలో రంజాన్ తోఫా పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ మద్నూర్

మద్నూర్ మండలంలోని కోడ్చిర  గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం అందచేస్తున్న రంజాన్ తోఫా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు  ఆదేశాల మేరకు బుధవారం గ్రామంలో ముస్లింలకు అందజేసినట్టు మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హన్మంత్ యాదవ్ తెలిపారు. ఈ రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంతోష్ పటేల్,  ఉప సర్పంచ్ కృష్ణ గౌడ్,  బోలెవర్ నాగ్నాథ్,  దాసరి నాగ్నాథ్,  వీరేశం గౌడ్,  గ్రామ యువకులు, పెద్దలు, ముస్లిం నిరుపేదలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -