- Advertisement -
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత బుధవారం ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ సీబీఐ స్పెషల్ కోర్టుకు వచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గత నెల 27న రౌస్ ఎవెన్యూ కోర్టు కవిత, కేజ్రీవాల్, మనీశ్ సిసోడియాతో పాటు మరో 23 మందికి క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి సంతకాలు చేసి ఆ ప్రక్రియను పూర్తి చేసినట్టు తెలిసింది.
- Advertisement -



