Thursday, March 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం20న ఐచ్ఛిక సెలవు

20న ఐచ్ఛిక సెలవు

- Advertisement -

ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఈ నెల 20న ఐచ్ఛిక సెలవు ప్రకటిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం జీవో నెంబర్‌ 376 విడుదల చేశారు. తెలంగాణ వక్ఫ్‌ బోర్డు సీఈవో విజ్ఞప్తి మేరకు రంజాన్‌ మాసం వీడ్కోలు శుక్రవారం (జుమాతుల్‌ విధ) సందర్భంగా ఐచ్ఛిక సెలవు ప్రకటించినట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -