Thursday, March 19, 2026
E-PAPER
Homeజిల్లాలుజిల్లా ఎస్పీ సంకీర్త్ గౌడ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తాడిచెర్ల సర్పంచ్, ఉప సర్పంచ్

జిల్లా ఎస్పీ సంకీర్త్ గౌడ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తాడిచెర్ల సర్పంచ్, ఉప సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు

భూపాలపల్లి జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సిరిశెట్టి సంకీర్త్ గౌడ్ ను గురువారం తాడిచెర్ల సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి పుట్టినరోజు, ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్పీని శాలువాతో ఘనంగా సత్కరించారు. గ్రామాల్లో యువతి చెడు వ్యసనాలకు దూరంగా ఉంచేలా పాలకవర్గాలు కృషి చేయాలని ఎస్పీ సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -