Friday, March 20, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్తెలంగాణ వార్షిక బడ్జెట్‌..విద్యార్థులకు శుభవార్త

తెలంగాణ వార్షిక బడ్జెట్‌..విద్యార్థులకు శుభవార్త

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌లో విద్యార్థులకు శుభవార్త అందించింది. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రకటించారు. ఐటీఐ, ఏటీసీల్లో చదివే విద్యార్థులకు నెలకు రూ.2000 స్కాలర్‌షిప్ అందిస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -