- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు శుభవార్త తెలిపింది. కొత్తగా 2 లక్షల చేయూత పెన్షన్లను ఆమోదించినట్లు బడ్జెట్ సమావేశాల సందర్భంగా డిప్యూటీ సీఎం ప్రకటించారు. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రజలకు లబ్ధి చేకూర్చనుంది.
- Advertisement -



