Friday, March 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన పాలకవర్గానికి కనకదుర్గ ఆలయ కమిటీ ఘన సన్మానం

నూతన పాలకవర్గానికి కనకదుర్గ ఆలయ కమిటీ ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ- ఆలేరు టౌన్ 
ఆలేరు పట్టణంలో శుక్రవారం శ్రీ కనకదుర్గ దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో పురపాలక సంఘం చైర్మన్ బీజన బాలమణి భాస్కర్, వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు, కౌన్సిలర్లు పాకాల మౌనిక, మరియమ్మ, బీజన కళ్యాణి, జెట్ట నీరజ, పాషికంటి సంపత్, బోట్ల సంపత్, పస్తం ఆంజనేయులు, జూకంటి సంపత్, మల్లెల సరిత శ్రీకాంత్ లని శాలువాతో ఘనంగా సన్మానించారు. అమ్మవారి చిత్రపటాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్, కొలుపుల హరినాథ్,నీలం పద్మ వెంకటస్వామి, బేతి రాములు, మంగ నరసింహులు, కే సాగర్ రెడ్డి, ఎగిడి శ్రీశైలం, ముదిగొండ శ్రీకాంత్ , పాకాల హరీష్, వడ్డేమాన్ నరేందర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -