Friday, March 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతురాలి కుటుంబానికి బియ్యం అందజేత

మృతురాలి కుటుంబానికి బియ్యం అందజేత

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం శారజిపేట గ్రామానికి చెందిన  మార్కెట్ కమిటీ డైరెక్టర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిలుకు కిష్టయ్య తల్లి చిలుకు రాజా మల్లమ్మ ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేసి సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు చిలుకు నాగరాజు, సర్పంచ్ కంతి మధు, వార్డ్ మెంబర్లు పెండ్యాల నాగరాజు, కంతి బాలరాజు, కంతి బిక్షపతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పుట్టల స్వామి, నారి మల్లయ్య, ఎం.శ్రీనివాస్, కంతి రాములు, పూటల దశరథ, ఆడెపు స్వామి, మల్లపురం శ్రీనివాస్, చిలుకు ప్రకాష్, చిలుకు చంద్రశేఖర్, చిలుకు శ్రీశైలం, చిలుకు శ్రీను, పుట్టల గణేష్, కంతి మహేందర్, దూడల కళ్యాణ్, జేరిపోతుల కృష్ణ, జేరిపోతుల మల్లేష్, పుట్టల ప్రశాంత్ తదితరులు పాల్గొని మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -