- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం ఎడ్లపల్లి గ్రామంలోని మోడల్ స్కూల్లో శుక్రవారం జాతీయ హరిత దళం ఆధ్వర్యంలో ఫ్రూట్ చాట్ తయారీ కార్యక్రమం నిర్వహించినట్లుగా పాఠశాల ప్రిన్స్ పాల్ పూర్ణచంద్రరావు తెలిపారు. ఈ సందర్భంగా మంచి ఆరోగ్యం పొందడానికి పండ్లు, మిల్లెట్స్ తీసుకోవడం చాలా ముఖ్యమని తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఫ్రూట్ చాట్ తయారు చేసి విద్యార్థులందరికీ అందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



