Thursday, July 30, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఎస్సీ నిరుద్యోగ యువతకు సబ్సిడీతో ఎలక్ట్రిక్ వాహనాలు..!

ఎస్సీ నిరుద్యోగ యువతకు సబ్సిడీతో ఎలక్ట్రిక్ వాహనాలు..!

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రంలోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీతో టూ, త్రీ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలను పంపిణీ చేయనుంది. రూ. లక్షలోపు టూ వీలర్లకు 90%, రూ.4 లక్షల్లోపు త్రీ వీలర్లకు 70% సబ్సిడీతో పాటు బ్యాంక్ లోన్ మంజూరు చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7,500 వాహనాలు పంపిణీ చేయాలని.. ఆగస్టు 15వ తేదీ వరకు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. వీటికి లక్ష మందికిపైగా దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -