Thursday, July 30, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఉదయ్ కృష్ణారెడ్డిపై మరో రెండు కేసులు నమోదు

ఉదయ్ కృష్ణారెడ్డిపై మరో రెండు కేసులు నమోదు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. ఆయనపై పోలీసులు మరో రెండు కేసులు నమోదు చేశారు. బాధితురాలి స్టేట్‌మెంట్ల ఆధారంగా హత్యాయత్నం, లైంగికదాడి కేసులను జోడించారు. ఈ మేరకు న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు. ఈ కేసులు నిరూపితమైతే ఉదయ్ కృష్ణారెడ్డికి గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్షతో పాటు ఐపీఎస్ సర్వీసు నుంచి తప్పించే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -