Saturday, March 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గుల్ల తాండా మాజీ సర్పంచ్ మృతి

గుల్ల తాండా మాజీ సర్పంచ్ మృతి

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని గుల్లతాండ మాజీ సర్పంచ్ గోవింద్ రతన్ నాయక్ శనివారం మృతి చెందారని గ్రామ సర్పంచ్ సుమతి యశ్పాల్ రాథోడ్ తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. తాండకు పెద్దదిక్కైన గోవిందా నాయక్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్నారని, ఈ క్రమంలోనే అకాల మరణం పొందారని తెలిపారు. నేడు సాయంత్రం ఐదు గంటలకు అంత్యక్రియలు ఉన్నాయని కుటుంబీకులు తెలిపారు. అదేవిధంగా మాజీ సర్పంచ్ అకాల మృతికి పలువురు ప్రజాప్రతినిధులు సంతాపం తెలియజేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -