- Advertisement -
అంబేద్కర్ యువజన సంఘం
నవతెలంగాణ – కామారెడ్డి
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ని కామారెడ్డి పట్టణంలోని వారి నివాసంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టెంకి బాల్ రాజు, ఎంఆర్‌పీఎస్ మాజీ రాష్ట్ర కార్యదర్శి బట్ట వెంకట్ రాములు షబ్బీర్ అలీ కి శాలువా కప్పి, పూల బొకే అందజేసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
- Advertisement -



