గూడ్ మానింగ్ పతోకర్కి. నిజంగానె ఈ మానింగు గూడ్ కొడుతుందిలే? సెట్ల కింద గుసుంటే ఆడడ ఎండ పువ్వులక డిజైన్ పెట్టినట్టుంది ఎక్కువ ఏడి లేదు ఎక్కువ సల్లధనం లేదు. సరే గాని పదోది రాస్తున్న హీరోలు! నిన్నటి పేపర్ మంచిగా ఎల్లింద? కోచండ్లన్నీ ఇగురవకుండా రాశారు కదా ఎక్సంల పేన్ పాస్టా నడవకుంటే గంతే ముచ్చట. గాంధుకే నెల్దినల్సంది రాపించి పాక్టీసు జేపించినం రేపేముంది, ఇంగ్లీస ఆడడ గుసోని సాధువ్ కొండె ముచట్లేంరావొద్దు గట్ల కాస్టపెడితేనే పాసై ఏమన్నా సాధించ పెడతారు నిన్న ఇనలే ఇంది సార్ రాపించిండని ‘నదిక రాస్తాం’భావం జగదీష్ మంచిగా సదువిండు గా నదులు ఏ కొండల పుడుతయే గాని పుట్టిన సంధి తమ తొవ్వల కొండలు,రాళ్ళు,బండలు ఏం అడ్డమొచ్చిన,
రేస్ట్ ఎరాగకుండా పారుకుంట పారుకుంట సాంద్రం దిక్కు బోతయంటా. గట్లనే మీరు కూడా భావిషతుల కదల్చుకున్నది అయ్యేంత వరకు ఇడువద్దు అని నది మనకు చెప్తుంది అన్నట్లు. మొన్న పదమూడు తారీకు ఊళ్ళ మొగుళ్ళందరిని శిబిరం కడ జమ చెయ్యండి అని ఎడ్మాస్టర్ ఆడర్ పెడితే నాకు అర్ధం కాలే సైన్స్ సధుపించే సార్లొచి ఇస్మోకింగ్ తొనీ ఎన్నిందల నష్టమో కుళ్ళకుళ్ళ చెప్పి చూస్కో మంచిగా అర్థం అయ్యింది గాని మనోల్ ఉన్నారు కథ ఆడడ సిగరెట్లు బీడులు ఊదేటోలా అల్లకి బుద్ధి రావాలే కస్మలి చచ, వెంకట్ సామి వల్ల దుకాణాల సిగరెట్లు, బీడీలు పెట్టకుండా ఉండాలి మంచి అలవాట్లే పెద్ద ఆస్తి అనుకోండి.
- గంగరాజ పద్మజ, 9247751121



