Friday, July 31, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅల్లు అర్జున్ ను కలిసిన బండ్ల గణేష్

అల్లు అర్జున్ ను కలిసిన బండ్ల గణేష్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ తన కుమార్తె వివాహానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను స్వయంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వీరిద్దరి ఆత్మీయ కలయికకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

బండ్ల గణేశ్ కుమార్తె జనని వివాహం సూర్యతేజ చిలుకూరితో త్వరలో జరగనుంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా బండ్ల గణేశ్ సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులను వ్యక్తిగతంగా కలిసి పెళ్లి పత్రికలు అందిస్తున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం అల్లు అర్జున్‌ను ఆయన నివాసంలో కలిసి వివాహానికి రావాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -