నవతెలంగాణ – మల్హర్ రావు
భూపాలపల్లి జిల్లా,మంథని నియోజకవర్గంలోని గంగారం ఎక్స్ రోడ్డు కొయ్యురులో పుట్ట లింగమ్మ జ్ఞాపకార్ధం కుంభం మహేష్,వేముల శ్రీశైలం,మంథని లక్ష్మణ్ రావు,బుర్ర నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పుట్ట మదన్న ప్రీమియర్ లీగ్ సీజన్ -1 మంథని నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ఆదివారంరాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి,మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు,రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి,భూపాలపల్లి జిల్లా జడ్పీ మాజీ ఛైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి రాకేష్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు జ్యోతి ప్రళభన చేశారు. ఈ సందర్భంగా టోర్నీని ప్రారంభించారు.యువత చదువుతోపాటు ఆటల్లో రాణించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
పిఎంపిఎల్ సీజన్-1 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


