Sunday, March 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతుబందు నిధుల ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన రైతులు

రైతుబందు నిధుల ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన రైతులు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
ప్రజాపాలనలో రైతు ఉత్సవాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నదాతలకు రైతు భరోసా నిధులు విడదల చేశారు. నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసారం అయ్యే కార్యక్రమాన్ని మండల వ్యవసాయ రైతులు మద్నూర్ రైతు వేదికలో తిలకించారు. ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ అధికారులు రైతులకు ముందు సమాచారం అందించి కాన్ఫరెన్స్ కార్యక్రమానికి ఆహ్వానించడం సిద్ధిపేట నర్మెట్ట రైతు ఉత్సవాల కార్యక్రమాన్ని కాన్ఫరెన్స్ ద్వారా తిలకించడం జరిగింది. వ్యవసాయ రైతుల తో పాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇతర పార్టీల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -