- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం ఆరంభంలో సెన్సెక్స్ 13 వందల పాయింట్లకుపైగా నష్టోపోయింది. అటు నిఫ్టీ కూడా దాదాపు 400 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 93.85గా నమోదైంది.
- Advertisement -



