- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరిగే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాల జాతరకు సర్వం సిద్ధమైంది. అమ్మవారి ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పూలతో సుందరంగా అలంకరించారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
- Advertisement -


