- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును ఇంటర్ బోర్డ్ ఆగస్టు 15, 2026 వరకు పొడిచింది. ప్రభుత్వ, ఎయిడెడ్, గురుకులాలు, మోడల్ స్కూల్స్ సహా అన్ని రకాల జూనియర్ కాలేజీలకు ఈ పొడిగింపు వర్తిస్తుంది. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గుర్తింపు పొందిన కళాశాలల్లోనే చేరాలని అధికారులు సూచించారు.
- Advertisement -



