Monday, March 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాతా శిశు సంరక్షణ లక్ష్యం.. 

మాతా శిశు సంరక్షణ లక్ష్యం.. 

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట
మాత శిశు సంరక్షణలే ధ్యేయంగ “102 – అమ్మబడి ” ఉంది వాహనాలు గర్భశి స్త్రీలకి వరంగా పనిచేస్తునాయి. ములుగు జిల్లాలో మొత్తం ఎనిమిది 102 వాహనాలు గర్భణి స్త్రీలకి విస్తృతంగా సేవలు అరిస్తున్నాయి. ప్రతి వాహనమునకు & ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఉప ఆరోగ్య కేంద్రాలకి ప్రణళికా ప్రకారం గర్భం దాల్చన దగ్గర నుండి – ప్రసవించిన తర్వాత సురక్షితంగా ఇంటికి చ్చే వరకు నిరంతరాయంగా వారిని – తరలించడమే లక్ష్యం. 3వ నెల నుండి – డెక్టర్లు సూచించిన ప్రకారం ఆయా చెకప్   కోరకు వివిధ మారుమాల గ్రామాల నుండి ప్రతిరోజు ప్రణాధక ప్రకారం ఆయా ప్రాథమిక వైద్య శాలలకి, ఏరియా ఆసుపత్రి జిల్లా అసుపత్రులకి చేచ్చడం జరుగుతుంది. ప్రసవించిన తర్వాత తల్లీ-బిడ్డ ఇద్దరీని మళ్లీ సురక్షితంగా ఇంటికి చేరవేస్తారు. అలాగే శిశువు జన్మించిన దగ్గర నుండి ఒక సంవత్సరం నిండేవరు. వారికి టీకాలు వేయించడం కోసం కూడా 102 వాహనాన్ని ఉచితంగా వినియోగించు కోవచ్చు  జిల్లాలో ఆయా నుండలాలకి సంబంధిరాచిన వివిధ ప్రాథమిక వైపు కాలలకి ఎలాంటి రవాణా సౌక్యంలేని మారుమాల గ్రామాలు, గూడెల నుండి ఎంతోమంది గర్భిణి స్త్రీలకి వరంగా 102 వాహనాలు నిరంత రాయంగా నేనలు అందింస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -