- Advertisement -
నవతెలంగాణ-బొమ్మలరామారం: మండలంలోని మైలారం గ్రామంలో మంగళవారం గ్రాస్ రూట్ ట్రైనింగ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సామాజిక సమస్యలపై శిక్షణ అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంతాలలో సామాజిక సమస్యలపై బాల్యవివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుడమ వెంకటేష్, ఉప సర్పంచ్ గిరిప్రసాద్, గో ఇండియా కోఆర్డినేటర్ క్రాంతి, పలువురు గ్రామపంచాయతీ సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -



