Thursday, April 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి..

ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి చేరుకున్నారు. రెండోసారి రాజ్యసభకు ఎన్నికైన సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నేత, ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు సీఎం హాజరుకానున్నారు. అనంతరం ఏఐసీసీ అగ్రనేతలతోనూ సీఎం రేవంత్ సమావేశమయ్యే అవకాశాలున్నాయని సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -