- Advertisement -
న్యూఢిల్లీ : పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో అఖిలపక్ష సమావేశానికి కేంద్రం పిలుపునిచ్చింది. ఈ సమావేశం మార్చి 25 (బుధవారం) సాయంత్రం 5 గంటలకు జరగనుంది. ప్రపంచ, ప్రాంతీయ భద్రతా పరిణామాల నేపథ్యంలో మంగళవారం భారతదేశ రక్షణ సన్నద్ధతను సమీక్షించేందుకు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీడీఎస్ జనరల్ అనీల్ చౌహాన్, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్, జనరల్ ఉపేంద్ర ద్వివేది, అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి, రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) చైర్మెన్ సమీర్ కామర్తో పాటు పలువరు ఈ సమావేశానికి హాజరయ్యారు.
- Advertisement -



