- Advertisement -
హైదరాబాద్ : ప్రముఖ సుగంధ పరిమళాల బ్రాండ్ అజ్మల్ దుబాయ్ తాజాగా బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంది. ఆయనతో ‘యువర్ అన్ సీన్ పవర్’ ప్రచారాన్ని ప్రారంభించినట్లు పేర్కొంది. కొత్త తరం ఫ్రాగ్రెన్స్ అభిమానులను ఆకట్టుకోవడమే లక్ష్యమని సంస్థ పేర్కొంది.
- Advertisement -



