- Advertisement -
నవతెలంగాణ ( వేల్పూర్) ఆర్మూర్ : మండలంలోని రామన్నపేట గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామ సర్పంచ్ బెల్దారి నవీన్ బుధవారం డిపో ఎస్ టి ఐ సావిత్రి కి వినతి పత్రం అందజేసినారు. భీంగల్ టు మోర్తాడ్ రెండు బస్సులు నిరంతరం నడవాలని బస్సు సౌకర్యం లేక రామన్నపేట గ్రామ ప్రజలకు ఎంతో ఇబ్బంది ఉందని (డిపో) అధ్యక్షుడు రాజేశ్వర్ గారితో కలిసి వినతి పత్రం అందజేసినట్టు తెలిపారు.
- Advertisement -



