Saturday, April 18, 2026
E-PAPER
Homeజాతీయంకేరళంకు బయల్దేరిన సీఎం రేవంత్ రెడ్డి

కేరళంకు బయల్దేరిన సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -

న‌వ‌తెలంగాణ -హైద‌రాబాద్ : కడుపు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాహుల్ గాంధీ అక్కడే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన కేరళం టూర్ రద్దయింది. రాహుల్‌కు బదులుగా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేరళంకు బయల్దేరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -