Wednesday, March 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రీనిధి రికవరీ గురించి మండల కేంద్రంలో ర్యాలీ

శ్రీనిధి రికవరీ గురించి మండల కేంద్రంలో ర్యాలీ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ కేంద్రంలోని  బుధవారం నాడు మండల సమైక్య ఆధ్వర్యంలో జుక్కల్ మండలంలో జుక్కల్ గ్రామ సంఘంలో శ్రీనిధి రికవరీ మరియు బ్యాంకు లోను రికవరీ మిగతా రికవరీకి సంబంధించి మండల స్థాయిలో మహిళా సంఘం సభ్యులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సావిత్రి అమ్మగారు అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ విజయలక్ష్మి మేడం మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ సార్ శ్రీనిధి ఆర్ఎం సార్ కిరణ్ కుమార్ సార్ ఎంపీ ఓ రాము సార్ ఏపీఎం వందేమాతరం సార్ మండల సమైక్య అధ్యక్షురాలు భూమవ్వ , సీసీలు తుకారం,  రాజు,  సంజయ్ , అంజయ్య , రాములు,  హనుమాన్లు,  వివో ఏలు,  గ్రామ సంఘం అధ్యక్షురాలు హాజరు కావడం జరిగింది రికవరీ లో భాగంగా 100000 ఒక లక్ష రూపాయలు కావడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -