Thursday, March 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెద్ద తడగూర్ సర్పంచ్ కు సన్మానం,మెమొంటో అందజేత

పెద్ద తడగూర్ సర్పంచ్ కు సన్మానం,మెమొంటో అందజేత

- Advertisement -

నవతెలంగాణ మద్నూర్  : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలో సర్పంచులుగా ఎన్నికైన రజక (చాకలి )సర్పంచులకు ఆత్మీయ అభినందన సత్కార సభ హేదరాబాద్ లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన కార్యక్రమంలో మద్నూర్ మండలంలోని పెద్ద తడ్గురు గ్రామ సర్పంచ్ శాంతవ్వ ఈరన్న కు ప్రత్యేకంగా సన్మానించి సర్పంచ్ ఫోటోతో మెమొంటోని అందజేశారు. రజక చాకలి సర్పంచులుగా ఎన్నికైన వారిలో పెద్ద తడగూర్ సర్పంచ్ గా శాంతవ్వ ఈరన్న గెలుపొంది రికార్డ్ సృష్టించారు రవీంద్ర భారతిలో బీసీ టైమ్స్ అండ్ బీసీ సమాజ్ ఆధ్వర్యంలో సన్మానం పొందిన సందర్భంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమం నిర్వాహకుల అందరికీ సర్పంచ్ శాంతవ్వ ఈరన్న ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -