- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని కత్తల్వాడి గ్రామంలో గ్రామ సర్పంచ్ గోపాలరావు ఆధ్వర్యంలో ఇందిరమ్మ గృహ నిర్మాణానికి మార్కౌట్ ఇచ్చి పనులను ఉప సర్పంచ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గోపాలరావు మాట్లాడుతూ గ్రామంలో మొత్తం ఎన్ని ఇండ్లు మంజూరయ్యాయని వాటిలో ఐదు గృహాలు స్లాబ్ లెవల్ లో ఉన్నాయని , ఒకటి నేడు మార్కౌట్ వేశామని ఇంకా రెండు ప్రారంభ దశలో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



