Friday, April 17, 2026
E-PAPER
Homeజాతీయంరేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో మోడీ సమావేశం..

రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో మోడీ సమావేశం..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మార్చి 27న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. పశ్చిమ ఆసియాలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌లో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ సరఫరాలో ఇబ్బందులను అధిగమించేందుకు ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల పెరుగుదల, దేశీయంగా ఇంధన నిల్వలపై సమీక్షించి, ప్రజల్లో భయాందోళనలు కలగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేయనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -