Thursday, April 16, 2026
E-PAPER
HomeఆటలుIPL 2026: టాస్ గెలిచిన పంజాబ్.. ముంబై బ్యాటింగ్

IPL 2026: టాస్ గెలిచిన పంజాబ్.. ముంబై బ్యాటింగ్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై ముందుగా బ్యాటింగ్ చేయనుంది. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -