Thursday, March 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కామారెడ్డి పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం 

కామారెడ్డి పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం 

- Advertisement -

–  ప్రభుత్వ  సలహాదారులు  షబ్బీర్ అలీ
నవతెలంగాణ – కామారెడ్డి : కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం భవానీపేట గ్రామానికి చెందిన నర్సాగౌడ్  కుమారుడు అరవింద్ గౌడ్   అనారోగ్యంతో బాధపడుతూ ఆపరేషన్ చేయవలసిందని చెప్పగానే వారి కుటుంబ ఆర్ధిక ఇబ్బందులో ఉన్నందున కాంగ్రెస్ నాయకులను సంప్రదించగ వెంటనే వారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు  షబ్బీర్ అలీకి విషయం చెప్పడంతో షబ్బీర్ అలీ  వెంటనే స్పందించి నిమ్స్ హాస్పిటల్ డాక్టర్ తో మాట్లాడి నర్సాగౌడ్  కుమారుడు అరవింద్ గౌడ్ కు ప్రభుత్వ తరపు నుండి చికిత్స నిమిత్తం 2,50,000 రూపాయలు ఎల్. ఓ. సి అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు  షబ్బీర్ అలీకి అరవింద్ గౌడ్  కుటుంబసభ్యులు కృతఙ్ఞతలు తెలియజేసారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -