నవతెలంగాణ కుభీర్ : మండలంలోని రంగశని గ్రామానికి చెందిన చావాన్ గణేష్ 55 అనే వ్యక్తి గురువారం మద్యం మత్తులో గుర్తు తెలియని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన. జవాన్ గణేష్ అనే వ్యక్తి గత కొంత కాలం నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం తాగుతూ గ్రామంలో ఏ పని పాట లేకుండా తిరుగుతుంది కదా. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటి నుండి బయటకు వెళ్లి సాయంత్రం తన వ్యవసాయ క్షేత్రం నుంచి నాలుగు గంటలకు ఇంటికి తిరిగివచ్చి ఇంటి వద్ద వాంతులు చేసుకోవడంతో వెంటనే అంబులెన్స్ కు సమాచారం అందించడం వెంటనే బైంసా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి చికిత్స చేస్తుండగ చెందినట్లు తెలిపారు. మృతుడి కుమారుడు రమేష్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



