Friday, March 27, 2026
E-PAPER
Homeతాజా వార్తలుభద్రాచలం బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి

భద్రాచలం బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం రేవంత్​ రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి కుటుంబ సమేతంగా భద్రాచలం బయలుదేరారు. ఆలయానికి చేరుకుని శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకోనున్నారు. అనంతరం రూ. 351 కోట్లతో ఆలయ విస్తరణ తొలి దశ అభివృద్ధి పనులకు భూమి పూజ, శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత మిథిలా స్టేడియంలో స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవంలో పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -