- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం రుద్రారం గ్రామపంచాయతీ పరిధిలో బంజర దొడ్డిని 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను బహిరంగ వేలం వేయడానికి ఈనెల 30న సోమవారం ఉదయం10 గంటలకు వేలంపాట నిర్వహించబడునని పంచాయతీ కార్యదర్శి స్వామి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు వేలం పాటలో పాల్గొనే వ్యక్తులు ఉదయం 9 గంటల వరకు ఇంటి పన్ను బకాయిలు చెల్లించి ఇంటి పన్ను రసీదు, డిపాజిట్ సొమ్ము రూ.3వేలు రుద్రారం గ్రామపంచాయతీలో చెల్లించి వేలం పాటలో పాల్గొనాలని తెలిపారు.
- Advertisement -



