Saturday, March 28, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ అరెస్ట్

నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ అరెస్ట్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదాబాద్ : నేపాల్‌ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి అరెస్టయ్యారు. నేపాల్‌ నూతన ప్రధానిగా బాలేంద్ర షా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే అరెస్ట్ కావడం చర్చనీయాంశంగా మారింది. అలాగే ఆ దేశ హోంశాఖ మాజీ మంత్రి రమేశ్‌ లేఖక్‌ను కూడా అరెస్టు చేశారు. గతేడాది జెన్‌జీ నిరసనలను హింసాత్మకంగా అణచివేశారనే ఆరోపణలపై ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -