- Advertisement -
నవతెలంగాణ – రామగిరి
ఇటీవల జరిగిన స్థానిక ఎలక్షన్స్ లో భాగంగా రామగిరి మండలం లద్నాపూర్ లో నూతనంగా నిర్మించిన ఇండ్లకు సీసీ రోడ్ వేయిస్తాని ఉప సర్పంచ్ అడ్డూరి శ్రీకాంత్ మాటిచ్చారు. ఈ క్రమంలో శనివారం గ్రామ సర్పంచ్ వనం రాంచందర్ రావు సహకారంతో దళిత కాలనీలో సీసీ రోడ్లను వేయించారు. ఈ సందర్భంగా ఇచ్చిన మాటకు కట్టుబడి హామీని నెరివేర్చిన ఉపసర్పంచ్ అడ్డూరి శ్రీకాంత్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -



